Share
  • శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ప్రభుత్వ సలహాదారు
  • లండన్ టూ అమెరికా టూర్ కు సీఎం
  • రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన లక్ష్యం

హైదరాబాద్ (సింగిడి): పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన TG CM రేవంత్ రెడ్డికి ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, రోహిన్ రెడ్డితో కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన చేస్తున్నారు.

ఇదేంది ‘సర్’https://whatsapp.com/channel/0029Vb8cjPLDuMRe4oW2W02i

పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా TG CM టూర్

రాష్ట్రానికి పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా సీఎం పర్యటన సాగనుంది. లండన్ లో ఎంఐఎం కుమార్తె వివాహ కార్యక్రమానికి కూడా సీఎం కుటుంబం హాజరవనుంది. సీఎం అటు తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. యువతకు ఉద్యోగాలతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

TG CM పర్యటన వివరాలివే..

లండన్అమెరికా
ఎంఐఎం ఎమ్మెల్యే కూతురు వివాహానికి హాజరవుతారుఈ నెల 30 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.
24 వరకు లండన్ లోనే ఉంటారు.పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది
24న లండన్ నుంచి అమెరికాకు పయనం

ఇది కూడా చదవండిhttps://site.singidinews.com/peddi-sudharshan-reddy-narsampet-emergency/

Share